29) వయాగ్రా టాబ్లెట్లు కొనుక్కోవచ్చా. అలా వయాగ్రా వాడితే ఆరోగ్యానికి ఏదైనా ప్రమాదమా?వయాగ్రా టాబ్లెట్లు కొనుక్కోవచ్చా. అలా వయాగ్రా వాడితే ఆరోగ్యానికి ఏదైనా ప్రమాదమా? telugu sex doutes

Q:: నా వయసు 37 ఏళ్లు. నాకు ఇటీవల అంగస్తంభనలు తగ్గాయి. నా అంతట నేనే మెడికల్ షాపుకు వెళ్లి వయాగ్రా టాబ్లెట్లు కొనుక్కోవచ్చా. అలా వయాగ్రా వాడితే ఆరోగ్యానికి ఏదైనా ప్రమాదమా? నాకు తగిన సలహా ఇవ్వండి.
A:: సాధారణంగా మీరు యుక్తవయసులోనే ఉన్నప్పటికీ మీ వయసు వారిలో అప్పుడప్పుడు అంగస్తంభన లోపాలు రావడం చాలా సాధారణం. కొన్నిసార్లు ఇలా కావడానికి నిర్దిష్టంగా కారణం కూడా ఏమీ కనిపించకపోవచ్చు. ఇటువంటి వారిలో వయాగ్రా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత వాళ్లలో ఆత్మవిశ్వాసం కలిగి తమంతట తామే ఎలాంటి టాబ్లెట్ల సహాయం లేకుండానే సెక్స్ చేయగలుగుతారు. కాని ఎవరు పడితే వాళ్లు స్వయం నిర్ణయం తీసుకుని వేసుకోడానికి ఉపయోగింమే సాధారణ మందు కాదు. ఈ మందు చాలా ప్రమాదకరం కాకపోయినప్పటికీ, కొద్దిమందిలో సైడ్ ఎఫెక్ట్స్ అవకాశాలు ఉంటాయి. అంతేకాదు… సెక్స్‌ను ఉద్దీపన కలిగించే మందులను సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడం, కొనడం చట్టబద్ధంగా నేరం. కొన్ని కాంబినేషన్లలో వయాగ్రా వాడకూడదు. అది స్పెషలిస్ట్‌లు నిర్ధారణ చేస్తారు. ఈ మందులకు వారి ప్రిస్క్రిప్షన్ అవసరం. అందువల్ల మీ ఆరోగ్యం కోసమే యూరాలజిస్ట్‌ను / మెడికల్ స్పెషలిస్ట్‌ను సంప్రదించి ఆ మందు వాడటం మీకే శ్రేయస్కరం. (డాక్టర్ వి. చంద్రమోహన్

telugu film nagar Saturday, 31 December 2016
28) నేను పెళ్లిచేసుకోవచ్చా? ఒకవేళ పెళ్లి చేసుకుంటే దీనిల్ల నా భార్యకు, పిల్లలకు ఏమైనా సమస్యలు వస్తాయా?

Q:: నా వయస్సు 28 ఏళ్లు. నాకు రెండేళ్ల క్రితం టీబీ పాజిటివ్ వచ్చింది. ఆర్నెల్లు డాట్స్ చికిత్స తీసుకున్నాను. పూర్తిగా తగ్గిందన్నారు. దీనివల్ల భవిష్యత్తులో నా సెక్స్ జీవితానికి ఏమైనా సమస్యలు వస్తాయా? నేను పెళ్లిచేసుకోవచ్చా? ఒకవేళ పెళ్లి చేసుకుంటే దీనిల్ల నా భార్యకు, పిల్లలకు ఏమైనా సమస్యలు వస్తాయా?


A::టీబీ వచ్చిన వారు యాంటీబయాటిక్ ట్రీట్‌మెంట్ పూర్తి కోర్సు తీసుకుంటే వ్యాధి పూర్తిగా నయమవుతుంది. అయితే మందులు ఆపకుండా డాక్టర్లు సూచించిన విధంగా వ్యాధి నయమయ్యేవరకు తీసుకోవాలి. అలా ఒకసారి పూర్తిగా నయం అయితే ఆ వ్యాధి వల్ల మీ సెక్స్ సామర్థ్యం ఎంతమాత్రమూ దెబ్బతినదు. వృషణాలకు టీబీ రాకుండా ఉంటే వీర్యం ఉత్పత్తి మీద కూడా దాని ప్రభావం ఉండదు. కాబట్టి మీ సెక్స్ సామర్థ్యం విషయంలో మీకు ఎలాంటి ఆందోళన, సంకోచం అక్కర్లేదు. పెళ్లికిగాని, భవిష్యత్తులో బిడ్డలను కనడానికి గాని మీకు వచ్చి తగ్గిపోయిన జబ్బు ఎంతమాత్రమూ ఆటకం కాదు. మీరు ప్రస్తావించిన అంశాలకూ మీకు వచ్చి తగ్గిన టీబీతో ఎంతమాత్రమూ సంబంధం లేదు. మీరు నిర్భయంగా పెళ్లి చేసుకోవచ్చు. (డాక్టర్ వి. చంద్రమోహన్)

telugu film nagar Thursday, 8 December 2016
27) పుట్టుకతోనే ఒక వృషణం సంచిలోకి జారకుండా కడుపులోనే ఉండిపోయింది.

Q::మా అబ్బాయికి పదేళ్లు ఏళ్లు. పుట్టుకతోనే ఒక వృషణం సంచిలోకి జారకుండా కడుపులోనే ఉండిపోయింది. మా బాబు విషయంలో ఏమి చేయాలో తగిన సూచన ఇవ్వగలరు.


A::పుట్టుకతోనే వృషణాలు సంచిలోకి రాకపోవడాన్ని అన్‌డిసెండెడ్ టెస్టిస్ అంటారు. ఇలా జారని వృషణాలు సాధారణంగా గజ్జెల్లో ఉండిపోతాయి. సాధారణంగా బాబు పుట్టినప్పుడు డాక్టర్లు వృషణాల పొజిషన్‌ను గమనిస్తుంటారు. ఒకవేళ ఆ సమయంలో వృషణాలు చేతిస్పర్షకు తగలకపోతే ఆర్నెల్ల నుంచి ఏడాది పాటు అవి వృషణాల సంచిలోకి జారడం కోసం వేచిచూడవచ్చు. అప్పటికీ వాటంతట అవే రాకపోతే ఏడాదిన్నర నుంచి రెండేళ్లలోపు ఆపరేషన్ చేసి వాటిని కిందికి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ శస్త్రచికిత్సనే ఆర్కిడోపెక్సీ అంటారు. ఒకవేళ రెండేళ్ల తర్వాత కూడా ఆపరేషన్ చేయించకపోతే లోపల ఉండిపోయిన టెస్టిస్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. మీ బాబు విషయంలో యూరాలజిస్ట్‌ను సంప్రదించి ఇప్పటికైనా ఆర్కిడోపెక్సీ లేదా ఆర్కిడెక్టమీ సర్జరీ చేయించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం యూరాలజిస్ట్‌ను వీలైనంత త్వరగా సంప్రదించండి. (డాక్టర్ వి. చంద్రమోహన్)

telugu film nagar
26)చర్మం వెనక్కు పోలేక విపరీతమైన నొప్పి

Q::నాకు పెళ్లయి మూడు నెలలు అయ్యింది. అంగస్తంభన బాగానే జరుగుతోంది. కానీ నా భార్య యోనిలోకి పురుషాంగం ప్రవేశించే సమయంలో, దాని చివరన ఉన్న చర్మం వెనక్కు పోలేక విపరీతమైన నొప్పి వచ్చి వెంటనే అంగస్తంభన తగ్గిపోతోంది. ఈ సమస్య వల్ల గత మూడు నెలల్లో ఒక్కసారి కూడా అంగప్రవేశం చేయలేకపోయాను. మామూలుగా చర్మం వెనక్కు వెళ్లినా అంగస్తంభన జరిగినా కింది భాగంలో ఏదో పట్టుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి.


A::అంగం మీద ఉన్న చర్మం ఫ్రెన్యులమ్ అనే పొర ద్వారా అంగం కింది భాగంలో అతుక్కుని ఉంటుంది. ఇది కొందరిలో బిగుతుగా ఉంటుంది. అందువల్ల అంగస్తంభన జరిగినప్పుడు అది వెనక్కు రాదు. ఒక్కోసారి బలవంతంగా సెక్స్ చేసినప్పుడు ఫ్రెన్యులమ్ చిట్లిపోయి తీవ్రంగా రక్తస్రావం కూడా జరగవచ్చు. దీన్ని ఫ్రెన్యులోప్లాస్టీ అనే కేవలం 15 నిమిషాల ప్రొసీజర్‌తో నయం చేయవచ్చు. దీనికి మత్తుమందు కూడా అవసరం లేదు. లోకల్ అనస్థీషియా ఇస్తే చాలు. ఒక గంటలో ఇంటికి వెళ్లిపోవచ్చు. (అంటే ఇది డే కేర్ సర్జరీ అన్నమాట). అందువల్ల మీరు నిశ్చితంగా ఈ ఫ్రెన్యులోప్లాస్టీ చేయించుకుని నిరాటంకంగా సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేయండి. (డాక్టర్ వి. చంద్రమోహన్)

telugu film nagar
25) స్త్రీ, పురుషులకు కామేచ్ఛ ఎందుకు కలుగుతుంది ?

ఫ్ర : స్త్రీ, పురుషులకు కామేచ్ఛ ఎందుకు కలుగుతుంది ?
జ: పురుషుడి విషయానికి వస్తే సృష్టిరీత్యా అతడికి అందమైన స్త్రీని చూడడం అవశ్యం ఆ భావం కలుగుతుంది. బ్రహ్మచారులలో కామేచ్ఛ అధికంగా వుండడానికి కారణం వారిలోని వీర్యోత్పత్తి, పురుష హార్మోన్ల ప్రభావమే. వయసు వచ్చాక బయటికి వెళ్లే దారిలేక మోతాదు మించిపోయే వీర్యం, తద్వారా చెలరేగే కోర్కె వారిని సతమతం చేస్తుంది. అవకాశం వచ్చిందంటే ఉచ్ఛనీచాలు మరచిపోతారు. పెళ్లయిన పురుషులలో ఈ యావ తక్కువ అని అనలేం కానీ కుటుంబ బాధ్యతలు అతడి మనసును అనుక్షణం డైవర్ట్‌ చేస్తుంటాయి. పరస్త్రీ పొందుకోసం తపించిపోయే వివాహితుడు కూడా తన సంసార చక్రబంధనం గుర్తొచ్చి వెంటనే ట్రాక్‌లోకి వచ్చేస్తాడు. అందుకే అంటారు ఈడు రాగానే పెళ్లి చేసేయాలని. లేకుంటే వారు సమాజానికి తలనొప్పిగా పరిణమించే ప్రమాదం ఎప్పుడూ వుంది.


ఇక స్త్రీలు. వీరికి సంభోగేచ్ఛ ఎందుకు కలుగుతుందో వాత్సాయనుడు వివరించాడు. స్త్రీ యోనిలోని కండరాలు సహజంగా ఒక విధమైన కోర్కెను పుట్టించేలా వుంటాయి. పురుషుడి వల్ల ఆమె తనలో రేగిన ఆ కోర్కెను తీర్చుకుంటుంది. విశేషమైన ఆ సుఖం ప్రాప్తించినపుడు స్త్రీ తృప్తి చెందుతుంది. మరే సాధనంతోనైనా ఆ కోర్కెను తీర్చుకోవచ్చు కదా అని కొందరు సూచించవచ్చు. కాని ఆ సాధనాల ద్వారా ఆమెకు నిజమైన సుఖం లభించదు. ఈ విశేష సుఖమే స్త్రీకి ముఖ్యమైనది. పురుషుడికి వీర్య స్కలనం జరిగినప్పుడు ఒకానొక తృప్తి, చెప్పలేని ఆనందం కలుగుతాయి. స్త్రీకి అలాంటి సుఖం లేదు. కానీ ఒకానొక దశలో అనిర్వచనీయమైన సుఖాన్ని పొందుతుంది స్త్రీ. కాబట్టి పురుషుడు ఎక్కువసేపు సంభోగించి ఆమెకు ఆ సుఖాన్ని అందించడమొక్కటే మార్గం.

telugu film nagar
24) నా సీనియర్‌ని ప్రేమించానుఅబార్షన్ చేయించుకుందామంటే డబ్బులకు ఇబ్బందినా సమస్య తీరిపోతుందా???

Q:: నేను బీఎస్సీ రెండో సంవత్సరం చదువు తున్నాను. నా సీనియర్‌ని ప్రేమించాను. కొద్దిరోజుల క్రితం అనుకోకుండా తనకి శారీరకంగా దగ్గరయ్యాను. ఈ నెల పీరియడ్స్ రాలేదు. పరీక్ష చేయిస్తే గర్భవతినని తేలింది. నాకు చాలా భయంగా ఉంది. ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. అబార్షన్ చేయించుకుందామంటే డబ్బులకు ఇబ్బంది. నువ్వులు తిన్నా, బొప్పాయి తిన్నా అబార్షన్ అయిపోతుందని నా ఫ్రెండ్ చెప్పింది. అది నిజమేనా? అవి తింటే నా సమస్య తీరిపోతుందా?telugusexdoutes


A:: తప్పు చేసి ఇప్పుడు భయపడితే ఏమి లాభం? నువ్వులు, బొప్పాయి తినడం వల్ల అబార్షన్ కాదు. నువ్వులు, ఇంకా పండిన బొప్పాయిలో విటమిన్స్, ఐరన్, కాల్షియం వంటి పోషక పదార్థాలు ఎన్నో ఉంటాయి. వాటిని మితంగా తినడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. వీటిని తింటూ కాలం వృథా చేసుకోవద్దు. రోజులు పెరిగేకొద్దీ లోపల బిడ్డ పెరిగిపోతూ ఉంటుంది. మొదట్లో, అంటే రెండు నెలల లోపలే అయితే 98 శాతం మందుల ద్వారా అబార్షన్ అయిపోతుంది. ఆలస్యం అయ్యేకొద్దీ ఆ అవకాశాలు తగ్గుతాయి. తర్వాత డీ అండ్ సీ ద్వారా గర్భాశయాన్ని శుభ్రపర్చాల్సి వస్తుంది. దీనికి ఖర్చు కూడా ఎక్కువ. పైగా ఇన్ఫెక్షన్ల వంటి ఇతర సమస్యలు ఏర్పడి తర్వాతి కాలంలో గర్భం ధరించడానికి ఇబ్బంది కావొచ్చు. కాబట్టి కనీసం ప్రభుత్వాసుపత్రికైనా త్వరగా వెళ్లి డాక్టర్‌ని సంప్రదించండి. ( డా. వేనాటి శోభ )


telugu film nagar
23) పిల్లలకు ఎలా నచ్చజెప్పాలి?,How to convince the Children?

Q : మా పాప ఇంజినీరింగ్‌ చదువుతోం ది. మా చెల్లెలి కూతురు కూడా మా ఇంట్లోనే ఉండి చదువుకుంటోంది. చదువు బాగానే చదువుకుంటారు. కానీ అనుకోకుండా ఒక రోజు రాత్రి కిటికీలోనుంచి వాళ్ల భాగోతం చూసి ఆశ్చర్యపోయాము. ఇద్దరూ సిగిరెట్లు తాగుతూ... టివిలో వచ్చే నీలి చిత్రాలు చూస్తున్నారు. అది చూసి నేను అవాక్కయ్యాను. గారంగా పెంచాము వాళ్లను. ఇప్పుడు ఇలా దిగజారిపోతారని అనుకోలేదు. ఈ విషయంలో వారిని సరిదిద్దుకోమని ఎలా చెప్పాలి. తెలియజేయగలరు.telugusexdoutes





A : నేటి ఆధునిక జీవనశైలి... లక్షల్లో జీతాలు... పబ్‌ కల్చర్‌... ఇంటర్‌ నెట్‌లో నీలి చిత్రాలు ఇవన్నీ పిల్లల్ని పక్కదారి పట్టిస్తున్నాయి. ముందుగా వీటికి దూరంగా పిల్లల్ని ఉంచాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఎంత విలువలతో... ఆశలతో పెంచినా సమాజ ప్రభావం, స్నేహితుల ప్రభావం తప్పకుండా ఉంటుంది. తల్లిదం డ్రులు నిరంతరం పిల్లల్ని... వారి పోకడలు... ప్రవర్తనలు... అలవా ట్లలో మార్పుల్ని గమనిస్తూ ఎప్పటి కప్పుడు సరిచేసుకుంటూ ఉండా లి. వాళ్లు జీవితంలో నిలదొక్కుకు నేదాకా ఇది తప్పదు. ఈ విషయం లో సంయమనం పాటించండి. వాళ్లకు ముందు కౌన్సిలింగ్‌ చేయించేందుకు దగ్గరలో ఉన్న డాక్టర్‌ వద్దకు తీసుకువెళ్లండి.

telugu sex stories,sex in telugu,indian sex,indian sex stories,hot telugu stories, hot sex stories,telugu sex videos,new sex stories,aunty sex stories,telugu aunty,telugu sex stories,telugu aunty sex,sex kathalu,telugu kathalu,telugu sex kathalu,telugu sex stories, free sex stories, sex stories pdf,latest sex stories,telugu sex stories

telugu film nagar Wednesday, 7 December 2016
21) శోభనం రాత్రి... మగవారి అనుమానాలు

తొలిరాత్రి గదిలోకి అడుగుపెట్టిన జంటల మనసుల్లో అనేక అనుమానాలు ఉంటాయి. ముఖ్యంగా శోభనం రోజున లైంగికంగా కలవకపోతే అదొక పెద్ద అవమానం అన్నది మగవారి ఆలోచనగా ఉంటుంది. మరోవైపు శోభనపు తొలిరోజు లైంగిక అనుభవం ఎంతో బాధతో కూడినదని అమ్మాయిలు ఆందోళనలో ఉంటారు. 

ఆ ఆందోళనలో ఉన్న అమ్మాయిలు సహజంగా చొరవ తీసుకునే యత్నం చేయలేరు. దీంతో ఆ అమ్మాయిలో తగినంత స్పందన లేకపోవడంతో... ఇంతకుముందే ఎవరినైనా ప్రేమించిందా.. లేదంటే నేనంటే ఇష్టం లేదా.. వంటి అనేక సందేహాలు మగవారిలో మొలకెత్తుతాయి.

శోభనం గదిలోకి అడుగు పెట్టే ముందే మగవారు తమ మనసుల నుండి ఇటువంటివన్నీ తీసెయ్యాలి. అంతేకాదు మరో రెండు అపోహలను కూడా వదిలి వేయాలి. వాటిలో మొదటిది.. అంగ పరిమాణం, రెండోది లైంగికంగా భాగస్వామిని కలిసినప్పుడు కన్నెపొర చిరగాలనేవి. 

మొదటి అపోహ గురించి చూస్తే.. స్త్రీలను సంతృప్తిపరిచేందుకు పురుషాంగం సైజుకు సంబంధమే లేదు. యోని లోతు ఆరు అంగుళాలు మించదు. అందులో తొలి రెండు అంగుళాల భాగంలో మాత్రమే కామ నాడులు దండిగా ఉండి లైంగికానుభూతుల్ని గ్రహిస్తాయి. మిగిలిన నాలుగు అంగుళాల లోతు ఏ భావం అందించదు. కనుక పైనున్న ఆ రెండు అంగుళాల పరిధిలోని నాడుల్ని తాకితే చాలు.. స్త్రీలో తృప్తి బయలుదేరుతుంది. 

మరొక విషయం ఏమిటంటే... రతి చేసేటపుడు అంగపరిమాణం ముఖ్యం కాదు.. ఎంతసేపు అంగం స్తంభనలో ఉంటుందన్నదే ముఖ్యం. ఇది తెలుసుకుని శోభనపు తొలిరాత్రి సెక్స్‌లో పాల్గొన్నవారికి ఆ రేయి సుఖాల స్వర్గమే అవుతుంది. ఇక తొలిరేయి కలయికలో రక్తం చిందించాలనేది అర్థం లేని నమ్మకం. స్త్రీల లైంగికావయంపై ఉండే పలుచని పొర లైంగిక సంపర్కం లేకపోయినా తెగిపోతుంది. కనుక ఇటువంటివాటిని గురించి అతిగా ఆలోచించి శోభనపు రాత్రులను నిస్సారం చేసుకోకూడదు.

telugu sex stories,sex in telugu,indian sex,indian sex stories,hot telugu stories,hot sex stories,telugu sex videos,new sex stories,aunty sex stories,telugu aunty,telugu sex stories,telugu aunty sex,sex kathalu,telugu kathalu,telugu sex kathalu,telugu sex stories, free sex stories, sex stories pdf,latest sex stories,telugu sex stories



telugu film nagar Friday, 2 December 2016
20) అంగస్తంభన సమస్య: బెడ్రూమ్‌లో భార్య ముందు ఔట్

రతి క్రీడా సమయంలో, హస్తప్రయోగానికి పాల్పడినప్పుడు, అంగ చూషణ ఘట్టంలో సంతృప్తికరమైన రీతిలో అంగం స్థంభించకపోవడాన్ని అంగస్థంభనగా భావించవచ్చు. అరుదుగా ఇలాంటి ఇబ్బంది తలెత్తిన పక్షంలో దీనిని ఒక సమస్యగా పరిగణించవలసిన అవసరం లేదని లైంగిక సమస్యలను పరిష్కరించే వైద్యులు పేర్కొంటున్నారు.

మగవారిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అంగ స్థంభన సమస్యను చవిచూడటం సర్వసాధారణమైన అంశం. మానసిక ఒత్తిడి, అధిక మోతాదులో మద్యాన్ని స్వీకరించడం ఇంకా చెప్పాలంటే శృంగార భావనలు సంప్రాప్తించకపోవడం కూడా అంగస్థంభన సమస్యకు దారి తీస్తుంది. దీనికి, వయస్సుకు పెద్దగా సంబంధం లేకపోయినప్పటికీ 18 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల వారిలో ఏడు శాతం మందికి ఈ సమస్య తలెత్తే అవకాశం ఉండగా, అదే 50 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వారిలో 18 శాతం మందికి ఈ సమస్య చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

అంగస్థంభన సమస్యకు దారితీసే రెండు కారణాలను ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. ఒకటి శారీరకమైంది కాగా మరొకటి మానసికమైంది. అత్యధిక శాతం కేసులు శారీరకమైన కారణాలతోనే తమ పరిశీలనకు వచ్చినట్లు వైద్యులు తెలియజేస్తున్నారు. కానీ అంగస్థంభన సమస్యతో సతమతమయ్యే పురుషులు రతి క్రీడలో సుఖాల అంచును త్వరగా చేరుకోవాలని ఆదుర్దా చెందడంలో ఒత్తిడి లేదా ఆత్మన్యూనతా భావానికి లోనవుతారు. దీంతో సమస్య జటిలమవుతుంది.

ఆరోగ్యకరమైన జీవన శైలిని ఆపాదించుకోవడం ద్వారా అంగస్థంభన సమస్యకు దూరంగా ఉండవచ్చు. ధూమపానం, మధ్యపానాలకు స్వస్తి చెప్పడం, ప్రతిరోజు వ్యాయామం, కొవ్వు శాతం తక్కువగా ఉండే ఆహారాన్ని స్వీకరించడం ద్వారా సమస్యను కొని తెచ్చుకుకోండా జాగ్రత్త పడవచ్చు. మధుమేహ వ్యాధి ఉన్నవారు వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడం మంచిది.

telugu sex stories,sex in telugu,indian sex,indian sex stories,hot telugu stories,hot sex stories,telugu sex videos,new sex stories,aunty sex stories,telugu aunty,telugu sex stories,telugu aunty sex,sex kathalu,telugu kathalu,telugu sex kathalu,telugu sex stories, free sex stories, sex stories pdf,latest sex stories,telugu sex stories


telugu film nagar Wednesday, 30 November 2016
19) సెక్స్ లో ఆడవాళ్లకు ఎలాంటి మగాళ్ళు కావాలో తెలుసా? …తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

లావుగా ఉన్న మ‌గ‌వారు స‌రిగా సెక్స్‌ను ఎంజాయ్ చేయ‌లేమ‌ని ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటారు . ఇక లేడీస్ కూడా లావుగా ఉంటే వాళ్ల‌కు కూడా శృంగారంలో మ‌జా ఉండ‌ద‌న్న అపోహాలు ఉన్నాయి. అయితే లేడీస్ లావుగా ఉండి పురుషులు స‌న్న‌గా ఉంటే సెక్స్‌లో సంతృప్తి ఉండ‌ద‌న్న సంగ‌తి ప‌క్క‌న పెడితే లేడీస్ మాత్రం లావుగా ఉన్న పురుషుల‌నే సెక్స్‌ కోసం బాగా ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. వాళ్ల‌తో సెక్స్‌లో పాల్గొంటే లేడీస్‌కు ఎంతో హ్యాపీగా సెక్స్ లో మ‌జా పొందుతారని సెక్స్ ప‌రిశోధ‌కులు చెపుతున్న మాట‌. మగవారు అధిక బరువు ఉన్నామని విచార పడనవసరం లేదు. శృంగారంలో వారెంతో క్రియాశీలంగా ఉంటారని, తమ సెక్స్ భాగస్వాములను ఆకట్టుకుంటారని పరిశోధకులు చెబుతున్నారు. పైగా తక్కువ బరువు వారికన్నా, అధిక బరువు ఉన్నవారికే సెక్స్ లో ఎక్కువ మంది భాగస్వాములు ఉంటారట . సెక్స్ లో పాల్గొనే సగటు వయస్సు 37 సంవత్సరాలుగా ఉన్న లక్ష మందిని పరిశోధకులు పరిశీలించిన అనంతరం ఈ అభిప్రాయానికి వచ్చారు. సెక్స్ లో క్రియాశీలంగా పాల్గొనడం ప్రారంభించి నప్పటి నుంచి లావుగా ఉన్న మ‌గ‌వారికి సగటున సెక్స్ లో భాగస్వాములు పది మంది వరకు ఉన్నట్లు కనుగొన్నారు. అధిక బరువు ఉన్న మగవారికి ఎక్కువ సెక్స్ సంబంధాలు ఉంటాయట. ఈ అధ్యాయనం ప్రకారం తక్కువ బరువు ఉన్న మగవారి కన్నా అధిక బరువు లేదా సాధారణ బరువు ఉన్న మ‌గ‌వారికి ఎక్కువ మంది సెక్స్ భాగస్వాములు ఉన్నారు. సో మగవాళ్ళు మీరు అధిక బరువు ఉన్నామని భయపడనక్కర్లేదు…ఈ న్యూస్ చదివిన తర్వాత అనుమానాలను వదిలి మీరు రతి క్రీడలో విజృంభించండి….

telugu sex stories,sex in telugu,indian sex,indian sex stories,hot telugu stories,hot sex stories,telugu sex videos,new sex stories,aunty sex stories,telugu aunty,telugu sex stories,telugu aunty sex,sex kathalu,telugu kathalu,telugu sex kathalu,telugu sex stories, free sex stories, sex stories pdf,latest sex stories,telugu sex stories


telugu film nagar
18) నాకు గత కొంతకాలంగా సెక్స్ కోరికలు చాలా ఎక్కువయ్యాయి. దాంతో మా ఇంట్లో అద్దెకుండే వ్యక్తికి దగ్గరయ్యానుఅలాగే నాకీ నెల పీరియడ్స్ రాలేదు. గర్భం వచ్చిందేమోనని భయంగా ఉందిమార్గం చెప్పండి.??

Q::నా వయసు 21. నాకు గత కొంతకాలంగా సెక్స్ కోరికలు చాలా ఎక్కువయ్యాయి. దాంతో మా ఇంట్లో అద్దెకుండే వ్యక్తికి దగ్గరయ్యాను. అతని భార్య పురిటి కోసమని పుట్టింటికి వెళ్లింది. అప్పుడే మేమిద్దరం ఒక్కటయ్యాం. కొన్ని నెలలుగా శారీరకంగా కలుస్తున్నాం. అయితే ఈ మధ్య నాకు యోని చుట్టూ చెమట పొక్కుల మాదిరిగా వచ్చాయి. ఎందుకలా వచ్చాయో తెలియడం లేదు. అలాగే నాకీ నెల పీరియడ్స్ రాలేదు. గర్భం వచ్చిందేమోనని భయంగా ఉంది. అదే జరిగితే నేనేం చేయాలి? అసలు నాకు కోరికలు ఎక్కువగా ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. అందుకే వాటిని తగ్గించుకునే మార్గం చెప్పండి.

A::సెక్స్ కోరికలు అందరికీ ఉంటాయి. ఏ పనీ చేయకుండా ఖాళీగా కూర్చుని, దాని గురించే ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఎక్కువ అవుతాయి. ఏదైనా పనిలో నిమగ్నమయి నప్పుడు ఆలోచనలు మారి, కోరికలు తగ్గుతాయి. అంతేతప్ప దానికంటూ ప్రత్యేక మార్గాలు ఏమీ లేవు. మీ కోరికలను గ్రహించి, అవతలి వ్యక్తి మిమ్మల్ని బాగా ఉపయోగించుకున్నాడు. వివాహేతర సంబంధాల వల్ల సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులు, అవాంఛిత గర్భాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. వాటితో పాటు ఇతరత్రా శారీరక సమస్యలు, మానసిక సమస్యలు కూడా చట్టుముడతాయి. మీకు యోని చుట్టూ వచ్చిన పొక్కులు కూడా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగిన వార్ట్స్ కావొచ్చు. లేదంటే ఏదైనా సుఖవ్యాధి అయినా కావచ్చు. ఓసారి గైనకాలజిస్టును సంప్రదించి, త్వరగా చికిత్స చేయించుకోవడం మంచిది. నెల కూడా తప్పారు కాబట్టి గర్భం వచ్చిందేమో కూడా పరీక్ష చేయించుకోండి. తెలియక ఓసారి తప్పు చేస్తే ఫర్వాలేదు కానీ, తెలిశాక కూడా మళ్లీ మళ్లీ తప్పు చేయడం తెలివితక్కువ పని. దానివల్ల కష్టం, నష్టం మీకే. ఆ విషయాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిది.


telugu sex stories,sex in telugu,indian sex,indian sex stories,hot telugu stories,hot sex stories,telugu sex videos,new sex stories,aunty sex stories,telugu aunty,telugu sex stories,telugu aunty sex,sex kathalu,telugu kathalu,telugu sex kathalu,telugu sex stories, free sex stories, sex stories pdf,latest sex stories,telugu sex stories


telugu film nagar Monday, 28 November 2016
17) నాకు 28 ఏళ్లు. పెళ్లయి ఆర్నెల్లు అయ్యిందివీర్యస్ఖలనం మాత్రం త్వరగా అయిపోతోందిదాంతో నా భార్య సెక్స్‌లో సంతృప్తి చెందలేకపోతోంది సమస్యకు పరిష్కారం చెప్పండి.??

for telugu sex stories click here

Q:: నాకు 28 ఏళ్లు. పెళ్లయి ఆర్నెల్లు అయ్యింది. నేను ప్రతిరోజూ సెక్స్ చేస్తున్నాను. అయితే అంగస్తంభన బాగానే ఉన్నా వీర్యస్ఖలనం మాత్రం త్వరగా అయిపోతోంది. ఒకసారి వీర్యస్ఖలనం అయ్యక మళ్లీ అంగస్తంభన కలగడం లేదు. దాంతో నా భార్య సెక్స్‌లో సంతృప్తి చెందలేకపోతోంది. ఇద్దరమూ నిరాశ చెందుతున్నాం. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి.

A:: మీరు చెప్పిన కండిషన్‌ను ప్రీ-మెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటారు. ఇది పురుషుల్లో చాలా సాధారణంగా కనిపించే సమస్య. వీర్యస్ఖలనం అన్నది ఒక రిఫ్లెక్స్ యాక్టివిటీ. సెక్స్ ప్రక్రియలో అంగం మీద ఉన్న చర్మం ఉత్తేజితం కావడం వల్ల ఈ వీర్యస్ఖలనం అన్న రిఫ్లెక్స్ ప్రక్రియ జరుగుతుంది. కొంతమందిలో ఈ స్పందనలు (స్టిమ్యులేషన్స్) త్వరగా కలగడం వల్ల వీర్యస్ఖలనం వెంటనే జరిగిపోతోంది. ఇలాంటి వాళ్లు సెక్స్‌లో నేరుగా పాల్గొనకుండా తగినంత ప్రీ ప్లే చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దాంతోపాటు వీర్యస్ఖలనం ఫీలింగ్ రాగానే వెంటనే అంగాన్ని బయటకు తీసి పురుషాంగం చివర (శిశ్నం వెనక భాగంలో) గట్టిగా నొక్కి పట్టుకోవాలి. స్ఖలనం ఫీలింగ్ తగ్గగానే మళ్లీ సెక్స్ చేయడం ప్రారంభించాలి. ఇలా నొక్కి పట్టుకుని స్ఖలనాన్ని నియంత్రించే ప్రక్రియను ‘పించ్ అండ్ స్టార్’ టెక్నిక్ అంటారు. ఈ పించ్ అండ్ స్టార్ట్ టెక్నిక్‌తోనూ మీ సమస్య తగ్గకపోతే ఆండ్రాలజిస్ట్‌ను కలవండి. మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కౌన్సెలింగ్‌తో, మందులతో మీ కండిషన్‌కు చికిత్స చేయవచ్చు


telugu sex stories,sex in telugu,indian sex,indian sex stories,hot telugu stories,hot sex stories,telugu sex videos,new sex stories,aunty sex stories,telugu aunty,telugu sex stories,telugu aunty sex,sex kathalu,telugu kathalu,telugu sex kathalu,telugu sex stories, free sex stories, sex stories pdf,latest sex stories,telugu sex stories


telugu film nagar Sunday, 27 November 2016
16) నా వయసు 20. పెళ్లై నెల కావస్తోంది మావారి అంగం నా యోనిలోకి పూర్తిగా వెళ్లడం లేదు ఇప్పుడు నేనేం చేయాలి?

Q:: నా వయసు 20. పెళ్లై నెల కావస్తోంది. అయితే కలయిక కోసం ప్రయత్నించినసారీ చాలా ఇబ్బంది వస్తోంది. మావారి అంగం నా యోనిలోకి పూర్తిగా వెళ్లడం లేదు. కొంత దూరం వెళ్లి ఆగిపోతోంది. ఏదో అడ్డు తగులుతోంది, వెళ్లడం లేదు అంటున్నారు. లోపల వేలు పెట్టి చూసినా ఏదో తగులుతున్నట్టే అనిపిస్తోంది. అదేంటో నాకు తెలియడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి?

A::సాధారణంగా ఆడపిల్లల్లో యోని ద్వారం, హైమన్ ద్వారా కప్పబడి ఉంటుంది. దీనినే కన్నెపొర అంటాం. ఈ పొర కొందరిలో పలచ్చగా ఉండి, యోని రంధ్రం చుట్టూ ఉంటే… కొందరిలో మాత్రం సగం వరకే ఉంటుంది. కొందరిలో అయితే జల్లెడలా ఉంటుంది. మరికొందరిలో ఈ పొర యోని రంధ్రాన్ని పూర్తిగా మూసేసి ఉంటుంది. అయితే ఇది చాలా అరుదు. కొందరికి మాత్రం పొర బాగా మందంగా ఉంటుంది. పొర కనుక పలుచగా ఉంటే… మొదటి కలయిక సమయంలో అది చిరిగిపోయి, అంగం లోపలికి వెళ్లగలుగుతుంది.

అదే మందంగా ఉన్నట్లయితే… అంగాన్ని పూర్తిగా లోనికి వెళ్లనివ్వకుండా కలయికకు అడ్డు పడుతుంది. కొంతమందికి యోని లోపల అడ్డుగోడలా పొర (సెప్టమ్) ఉండవచ్చు. అలాంటప్పుడు దాన్ని కట్ చేసి తీసేస్తారు. మరి మీకు కన్నెపొర సమస్య వస్తోందో లేక వేరే ఏదైనా సమస్య ఉందా అన్నది పరీక్ష చేసి నిర్ధారించాలి. కాబట్టి మీరు ఓసారి డాక్టర్‌ను కలవండి. కారణాన్ని తెలుసుకుని దానికి తగిన చికిత్స చేస్తారు.

telugu film nagar Wednesday, 23 November 2016
15) సెక్స్ చేసినప్పుడు విపరీత మైన నొప్పి వస్తుందనినా ఫ్రెండ్స్ చెప్పారు నా ఫ్రెండ్స్ చెప్పారు పరిష్కారం చెప్పండి.

Q:: నా వయసు 21. మూడు నెలల క్రితమే పెళ్లయ్యింది. మావారు చాలా మంచివారు. కానీ మేం ఇప్పటి వరకూ ఒక్కటి కాలేదు. దానికి కారణం నేనే. సెక్స్ చేసినప్పుడు విపరీత మైన నొప్పి వస్తుందని, రక్తం కూడా వస్తుందని నా ఫ్రెండ్స్ చెప్పారు. దాంతో నాకు చాలా భయమేస్తోంది. మావారు దగ్గరకు రాగానే బిగుసుకుపోతున్నాను. ఆయన ధైర్యం చెబుతున్నా నావల్ల కావడం లేదు. ఆయనకు విసుగొచ్చి నాకు దూరమై పోతారని భయంగా ఉంది. పరిష్కారం చెప్పండి.

A:: ఫ్రెండ్స్ ఎవరో ఏదో చెప్పారని ముందుగానే భయపడిపోయి, ముందుకు వెళ్లను అంటే ఎలా! సెక్స్ చేసేటప్పుడు మొదట్లో కాస్త నొప్పి ఉండవచ్చు. కానీ అది అందరికీ ఉండాలని లేదు. అలాగే రక్తం రావాలని కూడా లేదు. మీ భయాన్ని పక్కన పెట్టి, మెల్లగా ఇద్దరూ ఒకరికొకరు సహాయపడుతూ, అర్థం చేసుకుంటూ, ఫోర్‌ప్లే ద్వారా ఒకరినొకరు ప్రేరేపించు కుంటూ కలిస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు. భయంతో బిగుసుకుపోవడం వల్ల కలయిక జరగదు. ఒకవేళ బలవంతంగా ప్రయత్నించినా నొప్పి విపరీతంగా ఉండి, బ్లీడింగ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.

మీవారు చక్కగా ధైర్యం చెబుతున్న ప్పుడు మీరు భయపడా ల్సిన అవసరం ఏముంది! కావాలంటే మొదట్లో లూబ్రి కేటింగ్ జెల్స్, కేవై జెల్లీ, లూబిక్ జెల్ వంటివి వాడితే నొప్పి తెలియకుండా ఉంటుంది. అంతేకానీ మీరు ఇలా భయ పడుతూనే ఉంటే మీవారికి నిజంగానే విసుగొచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త!

telugu film nagar Tuesday, 22 November 2016
14)నాకంటే రెట్టింపు వయసున్న స్త్రీతో సెక్స్‌ చేశా. అప్పట్నుంచీ నిద్రలేని రాత్రులే. whay ?

Q:: నా వయసు 20 ఏళ్లు. 38 ఏళ్ల పక్కింటి ఆంటీతో అనుకోకుండా ఓ రోజు సెక్స్ చేశాను. ఆమె కూడా ఆ తర్వాత నా వైపు తొంగి కూడా చూడట్లేదు. అలా జరిగిపోయిందని మర్చిపోదామనుకుంటే నా ఆరోగ్యంలో తలెత్తిన సమస్య నన్ను నిద్రపోనివ్వడంలేదు. ఆంటీతో సెక్సులో పాల్గొన్న ఆరోజు ఆమెతో దాదాపు నాలుగైదు గంటలు సెక్సు చేశాను. అలా సెక్స్ చేసిన వారం రోజుల తర్వాత హస్త ప్రయోగం చేసుకుంటే వీర్యం కొద్దిగా వచ్చింది. అంతకుముందు ఇలా చేస్తే చాలా వస్తూ ఉండేది. నాకేదో భయంగా ఉంది. భవిష్యత్తులో పెళ్లికి పనికి వస్తానో లేదో అని చాలా ఆందోళనగా ఉంది. వయసు తేడా ఉన్న స్త్రీతో పాల్గొంటే పురుషాంగం ఇలాగే అయిపోతుందని నా స్నేహితుడు కూడా అంటున్నాడు. వాడు చెప్పేది నిజమేమో అనిపిస్తోంది. నా పురుషాంగం సెక్సుకు పనికిరాకుండా పోతుందా.?

A::అపరిచితులతో ఇలా పెళ్లికి ముందే సెక్సులో పాల్గొంటే తలెత్తే సమస్యలు ఇలాగే ఉంటాయి. ఐతే స్త్రీ - పురుషుల మధ్య వయసు తేడా ఉన్నప్పటికీ అంగ స్తంభనలు, సెక్స్ కోర్కెలున్నప్పుడు పాల్గొంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇకపోతే హస్త ప్రయోగం చేసుకున్నప్పుడు వచ్చిన వీర్యం, స్త్రీతో పాల్గొన్న తర్వాత వస్తున్న వీర్యం పరిమాణంలో తేడా ఉందని భయపడాల్సిన పనిలేదు. అదికూడా వారం రోజులే కనుక అంతగా ఆందోళన చెందాల్సిందేమీలేదు. ఒక్కోసారి ఒక్కో రకంగా వీర్యం వస్తుంటుంది. అన్నిసార్లూ ఒకే పరిమాణంలో రావాలని ఏమీలేదు. ఆమెతో సెక్స్ చేసిన తర్వాత మీకు లేనిపోని భయాలు పట్టుకున్నాయి. పురుషాంగం నుంచి వచ్చే వీర్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉంటారు. ఇంతకుముందు అలాంటి శ్రద్ధ కనబరిచి ఉండకపోవచ్చు. ఒకవేళ పురుషాంగానికి సంబంధించి ఏదైనా వ్యాధులు, సమస్యలు ఉన్నట్లయితే సెక్సాలజిస్టును సంప్రదిస్తే మంచిది.

telugu sex stories,telugu sex,telugusexstories,telugu x stories,telugu adult stories,telugusex kathalu,

telugu film nagar Saturday, 19 November 2016
13) నా వయసు 48 ఏళ్లు.. ప్రేరేపిస్తున్నా చేయలేకపోతున్నాను. ఎందుకని?

Q::నేను పెళ్లయిన దగ్గర్నుంచి నా భార్యతో ఆమె అడిగినన్నిసార్లు సెక్సులో పాల్గొనేవాడిని. ఇపుడెందుకో తేడా వచ్చినట్లనిపిస్తోంది. ఇపుడు నా వయసు 48 సంవత్సరాలు. నా భార్య నన్ను సెక్స్ పరంగా ప్రేరేపిస్తున్నా చేయలేకపోతున్నాను. కారణం ఏంటి?
A::ఆరోగ్యవంతమైన పురుషులు రోజుకు ఒకట్రెండు సార్లు సెక్సులో పాల్గొంటారు. అలా చేయలేని పరిస్థితికి కారణాలు రకరకాలుగా ఉంటాయి. ఉద్యోగంలో వత్తిడి, అనారోగ్య సమస్యలు తదితరాలు కావచ్చు. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారిలో అంగం స్తంభించకుండా ఉంటుంది. కనుక ఓసారి షుగర్ పరీక్షలు చేయించుకుని పరిస్థితి చెక్ చేయించుకోవడం మంచిది. షుగర్ వ్యాధిని అశ్రద్ధ చేస్తే అది నరాల బలహీనతకు దారి తీయవచ్చు. అప్పుడు శృంగార జీవిత మాధుర్యాన్ని చవిచూడలేని స్థితి వస్తుంది

telugu sex stories,telugu sex,telugusexstories,telugu x stories,telugu adult stories,telugusex kathalu,

telugu film nagar
12) :పీరియడ్స్ సమయంలో మావారు కలయిక కోసం ఒత్తిడి చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయే??

telugu sex stories

Q::ఉద్యోగరీత్యా నేను, మావారు వేర్వేరు చోట్ల ఉంటున్నాం. నెలకొకసారే కలుసుకుంటూ ఉంటాం. ఒక్కోసారి మాకు వీలు చిక్కేసరికి నాకు పీరియడ్స్ జరుగుతూ ఉంటాయి. కానీ మావారు కలయిక కోసం ఒత్తిడి చేస్తారు. ఆయన్ని బాధపెట్టడం ఇష్టం ఉండక నేను సరే అంటాను. కానీ ఇలా చేయడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయేమోనని భయం వేస్తూ ఉంటుంది. నెలసరి సమయంలో సెక్స్ చేయవచa???

telugu sex stories

A::పీరియడ్స్ సమయంలో కలయిక అనేది వారి వారి వ్యక్తిగత శుభ్రత మీద ఆధారపడి ఉంటుంది. నెలసరి సమయంలో బ్లీడింగ్‌ను బయటకు పంపడానికి అనువుగా గర్భాశయ ముఖద్వారం కొద్దిగా తెరచుకుంటుంది. ఆ సమయంలో కనుక శారీరకంగా కలిస్తే... ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే అవి గర్భాశంలోకి పాకే అవకాశం ఉంటుంది. అలాగే కొందరిలో బ్లీడింగ్‌లో వచ్చే గర్భాశయ పొరలో బ్యాక్టీరియా, వైరస్ ఉంటాయి. అవి మగవారికి సోకి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అందుకని ఆ సమయంలో దూరంగా ఉంటే మంచిదని అంటుంటారు. తప్పదు అనుకుంటే, మీకు ఇష్టమై కలవాలి అనుకుంటే కనుక కండోమ్ వాడటం ఉత్తమం.

telugu sex stories,telugu sex,telugusexstories,telugu x stories,telugu adult stories,telugusex kathalu,

telugu film nagar Wednesday, 16 November 2016
11) నాకెందుకో సెక్స్‌లో తృప్తి కలగడం లేదు. మావారి అంగం చాలా చిన్నగా ఉంటుంది. అందువల్లే అలా అనిపిస్తోందా?

Q::నాకు పెళ్లై రెండేళ్లు అవుతోంది. పిల్లలు అప్పుడే వద్దనుకున్నాం. నా సమస్య ఏమిటంటే... నాకెందుకో సెక్స్‌లో తృప్తి కలగడం లేదు. మావారి అంగం చాలా చిన్నగా ఉంటుంది. అందువల్లే అలా అనిపిస్తోందా? అంగం పెద్దది చేయడానికి ఏవైనా చికిత్సలు ఉంటాయా?
A:: మహిళలు సెక్స్‌లో తృప్తి పొందడానికి, మగవారి అంగం సైజుకి చాలావరకు సంబంధం ఉండదు. సాధారణంగా యోనిశీర్షాన్ని ప్రేరేపించడం ద్వారానే ఆడవాళ్లు సెక్స్‌లో తృప్తి పొందుతారు. అలాగే సెక్స్ ముందు ఫోర్‌ప్లే చేయడం వల్ల కూడా ప్రేరేపణ పొందుతారు. కొందరు మాత్రమే అంగం యోనిలోకి వెళ్లడం వల్ల తృప్తి పొందుతారు. ఆడవారి యోని 8 నుంచి 12 సెం.మీ. పొడవు ఉంటుంది. అందులో కింది భాగంలోనే కామాన్ని ప్రేరేపించే నాడులు ఉంటాయి. ఆ భాగాన్ని దాటి అంగం లోపలకు వెళ్లడం వల్ల ఆడవాళ్లకి ఎక్కువ తృప్తి ఏమీ కలగదు. సాధారణంగా మగవారి అంగం వెడల్పు 9 నుంచి 10 సెం.మీ. ఉంటుంది. అంగస్తంభనకు ముందు 7 నుంచి 10 సెం.మీ. ఉంటుంది. స్తంభించిన తర్వాత 12 నుంచి 16 సెం.మీ. పొడవు, 12 సెం.మీ. వెడల్పు అవుతుంది. కాబట్టి మీ మనసులోంచి అంగం చిన్నది అనే సందేహాన్ని ముందు పూర్తిగా తొలగించేయండి. మీ వారితో మనసు విప్పి మాట్లాడి, ఎక్కువ సమయం ఫోర్ ప్లేలో పాల్గొనండి. అలా కూడా శృంగారంలో ఎంతో తృప్తి లభిస్తుంది.

telugu sex stories,telugu sex,telugusexstories,telugu x stories,telugu adult stories,telugusex kathalu,

telugu film nagar
10) సెక్స్ లో కంటే హస్తప్రయోగములో భావప్రాప్తె ఎక్కువ?

telugu sex stories

Q : సెక్స్‌లో పాల్గొనేటప్పుడు నేను భావప్రాప్తికి చేరడం లేదు. కానీ హస్తప్రయోగంలో బాగానే స్ఖలిస్తున్నాను. నాలో ఏదైనా సమస్య ఉందం టారా? పరిష్కార మార్గం తెలుపగలరు.


A :మీలో ఏ సమస్యా లేదు, అవగాహన లోపం తప్పించి. ముందుగా సంభోగానికి, హస్తప్ర యోగానికి ఉన్న తేడా అర్థం చేసుకోండి. సంభోగ సమయంలో అంగం యోని లోకి ప్రవేశించినపుడు ఏం చేస్తుందో అదే పని హస్తప్రయోగంలో మీచేతిలో చేస్తుంది. హస్తప్రయోగంలో మీ పిడికిలి ఇచ్చినంత బిగుతును యోని ఇవ్వదు. అదే తేడా. ఈసారి సంభోగంలో పాల్గొనేటప్పుడు అంగప్రవేశం చేసిన తరువాత ఆమె రెండు కాళ్ళను మెలిక వేయాలని చెప్పండి. ఈ భంగిమలో మీ కాళ్ళు వెలుపలికి ఉంటాయి. దీని వల్ల మీ అంగానికి పట్టు వస్తుంది. భావప్రాప్తికి హాయిగా చేరుకోగలుగుతారు.

telugu sex stories,telugu sex,telugusexstories,telugu x stories,telugu adult stories,telugusex kathalu,

telugu film nagar
9) కన్నెపొర చినిగిందో లేదో పరీక్ష చేయించుకోవాలంటే ఏం చేయాలి

telugu sex stories

A:: : నేను ప్రతిరోజూ కాలేజికి సైకిలు మీదే వెళ్లే అలవాటు వుండేది. ఇపుడు నాకు పెళ్లి కాబోతున్నది. సైక్లింగ్‌ ఎక్కువ చేసే ఆడవారిలో కన్నెపొర చినిగిపోతుందని నా స్నేహితులు అంటు న్నారు. ఇది ఎంతవరకు నిజం. ఒకవేళ నాకు కన్నెపొర లేకపోతే నా భర్త నన్ను శంకించడా నా కన్నెపొర చినిగిందో లేదో పరీక్ష చేయించుకోవాలంటే ఏం చేయాలి
A::: సైక్లింగ్‌ ఎక్కువ చేస్తే కన్నెపొర చినిగిపోతుందనేది నిజమే! కాని కన్నెపొర చినిగిపోవడానికి సైక్లింగే కాదు ఇంకేం చేసినా చిని గిపోవచ్చు. స్కిపింగ్‌ ఆడడం, దూకుడుగా మెట్లు దిగడం, జంప్‌ చేయడం, గేమ్స్‌లో పాల్గొనడం ఇలా ఎట్లాంటి శారీరక శ్రమతో కూడుకున్న పనులు ఏం చేసినా కన్నెపొర చినిగిపోయే అవకాశం వుంది. కన్నెపొర యోని ద్వారం వద్ద వుండే ఒక సన్నని పొర మాత్ర మే. ఇది కొంతమందిలో అబ్‌నార్మల్‌గా ఎక్కువ మందాన్ని కలిగి వుంటుంది. అటువంటి వారికి ఎట్లాంటి శారీరక శ్రమతో కూడు కున్న పనులు చేసినప్పటికీ కన్నెపొర చినిగిపోదు. అంతేకాదు అంత మందంగా వున్న వ్యక్తులకు కన్నెపొరను శస్త్ర చికిత్స కూడా చేయిం చాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి కన్నెపొర చినగకుండా వుంటేనే కన్య అని లేకుంటే నువు కన్యవు కావని నీకు కాబోయే భర్త శంకి స్తాడని అనుకోరాదు. ఒకవేళ అతనికి అటువంటి అనుమానమే దయినా వుంటే కన్నెపొర విషయంలో అతనికి అవగాహన కల్పిం చడం ద్వారా సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు.

telugu sex stories,telugu sex,telugusexstories,telugu x stories,telugu adult stories,telugusex kathalu,

telugu film nagar Tuesday, 15 November 2016
8) మహిళలు ఇష్టపడే మూడు భంగిమలు

telugu sex stories 

ఎపుడూ ఒకే రకంగా సెక్స్ ఆచరించేవారికి బోర్ కొట్టక మానదు. అందుకే విషయ నిపుణులు రోజుకోతీరు రతి సుఖం వివిధ భంగిమలలో పొందాలని అపుడు ఏ రోజుకారోజు కొత్త ఉత్సహాం పుట్టుకొస్తుందని చెపుతారు. వెరైటీ అంటూ వివిధ రకాల మహిళల రతికోరి రకరకాల సుఖ వ్యాధులు తగిలించుకేనే కంటే, ఒకే మహిళతో వివిధ భంగిమలలో సెక్స్ సుఖం అనుభవించి శాశ్వత ఆనందాన్ని అందుకోండని సెక్సాలజిస్టులు వివరిస్తున్నారు. రతిక్రీడ ఆచరించే సమయంలో పురుషుడు తన ఇష్టాన్నే కాకుండా తన భాగస్వామి ఇష్టాన్ని కూడా తెలుసుకుని రతి జరిపితే అధిక ఆనందం పొందగలరని వీరంటారు. రతిక్రీడ భంగిమలో సాధారణంగా మహిళలు మూడు రకాల భంగిమలను అధికంగా ఇష్టపడతారని వీరంటారు. 
రోజుకో భంగిమ చొప్పున రతి జరిపినప్పటికి, ఈ మూడు రకాల రతి భంగిమలను తరచూ ఉపయోగించడం ద్వారా పార్టనర్ ను పూర్తిగా సంతృప్తి పరచడం సాధ్యమవుతుందని వారు పేర్కొంటున్నారు. ఇంటిపని, వంటపని లేదా ఉద్యోగాలతో రోజంతా బాగా అలసిపోయే స్త్రీలు తమ భాగస్వామి తమపై న వుండి జరిపే రతి భంగిమ కోరుకుంటారని వారు చెబుతున్నారు.కామవాంఛ కోరికలు అధికంగా కలిగిన యువతులైతే తామే పైన కూర్చుని సెక్స్ జరుపుతారని, అలాగే తాము వంగి, వెనకవైపు నుంచి అంగప్రవేశం జరుపుతూ పురుషుడు జరిపే రతిచర్యలను బాగా ఇష్టపడతారని చెప్పారు. దీనిపై ఇటీవల ఓ సంస్థ జరిపిన అధ్యయనంలో సైతం ఇదే విషయం తేలింది.
మొదటి భంగిమ, సాధారణంగా వాడుకలో వున్న భంగిమ అయిన పురుషుడు పైన ఉంటూ సెక్స్ చేయడం వలన ఒకరి ముఖాల్లోని భావాలను మరొకరు చూసుకుంటూ, సంభాషించుకుంటూ ఆనందం పొందగలమని అధిక శాతం స్త్రీలు అభిప్రాయపడుతుండగా, మరికొందరు సెక్స్ రాపిడి బలంగా ఉండాలంటూ ముందుకు వంగి వెనుక వైపు నుంచి బలవంతంగా భాగస్వామితో సెక్స్ చేయించుకోవడమే బాగుంటుందని చెబుతున్నారు. సెక్స్ చేసే భంగిమలు ఎన్ని ఉన్నా ఈ మూడింటినే ఎక్కువ ఇష్టపడుతున్నారట.

telugu sex stories,telugu sex,telugusexstories,telugu x stories,telugu adult stories,telugusex kathalu,


telugu film nagar
7)పెళ్లికి ముందు చాలాసార్లు నా బాయ్‌ఫ్రెండ్‌తో సెక్స్ చేశాను. కానీ????

telugu sex stories

Q:: నాకు మూడు నెలల క్రితం పెళ్లయ్యింది. నా భర్త, నేను శృంగారాన్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నాం. అయితే నేను పెళ్లికి ముందు చాలాసార్లు నా బాయ్‌ఫ్రెండ్‌తో సెక్స్ చేశాను. కానీ ఎప్పుడూ యోనిలో స్ఖలనం కానివ్వలేదు. ఒక్కసారి మాత్రం యోని దగ్గర చర్మం చిట్లి రక్తం వచ్చింది. అది గుర్తొచ్చినప్పుడల్లా ఆ అబ్బాయికి ఎయిడ్స్ ఉంటే, నాకూ వచ్చి వుంటుందన్న అనుమానం పీడిస్తోంది. నా భర్తకు ద్రోహం చేస్తున్నందుకు బాధ కలుగుతోంది. నేనేం చేయాలి?

telugu sex stories for andratelugusexstories click here

A:: తెలిసి తప్పు చేసి ఇప్పుడు బాధపడితే ఏం లాభం! బాధపడి చేసేది కూడా ఏం లేదు కదా! ఎయిడ్స్ గురించి అనుమానం ఉంటే, ఓసారి రక్తంలో హెచ్‌ఐవీ ఉందేమో పరీక్ష చేయించుకోండి. ఏమీ లేదని తెలిస్తే కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. ఒకవేళ ఉందని తెలిస్తే, తగిన మందులు వాడాల్సి ఉంటుంది. అలాగే మీవారికి కూడా పరీక్ష చెయ్యించాలి. ఆలోచన లేకుండా చేసే పనుల వల్ల జీవితాంతం బాధ వెంటాడు తూనే ఉంటుంది. మీరు పశ్చాత్తాపం చెందడం మంచిదే.

కానీ ఇలా కుమిలి పోవడం వల్ల ఉపయోగం లేదు. వీలైతే, మీవారు అర్థం చేసుకుంటారన్న నమ్మకం ఉంటే… ఓసారి మనసు విప్పి ఆయనతో మాట్లాడండి. జరిగినదంతా చెప్పి మన్నించమని అడగండి. ఇబ్బందులు వస్తాయి అనుకుంటే జరిగింది మర్చిపోయి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిం చండి. నిర్ణయం మీదే. ఈ విషయంలో ఎవరం ఏమీ చెప్పలేం, చెయ్యలేం

telugu sex stories,telugu sex,telugusexstories,telugu x stories,telugu adult stories,telugusex kathalu,

telugu film nagar
6) హాస్టల్లో మీద చేతులు వేయడం, పట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంది

telugu sex stories

Q:: నా వయసు 23. పెళ్లి కాలేదు. హాస్టల్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను. నా రూమ్మేట్ వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. మీద చేతులు వేయడం, పట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటుంది. మొదట్లో సరదాకేమో అనుకున్నాను. కానీ ఇద్దరమ్మాయిలు సెక్స్ చేస్తోన్న వీడియో చూపించి, నన్నూ తనతో అలా ఉండమంటోంది. అలా చేయడంలో తప్పేం లేదంటోంది. తను చెప్పింది నిజమేనా? ఇద్దరు ఆడపిల్లలు అలా ఉండొచ్చా? దానివల్ల సమస్యలేమీ రావా?

telugu sex stories

A :: మారుతున్న కాలం మహిమో, సినిమాల ప్రభావమో కానీ.. యవ్వనంలో ఉన్నవారి ఆలోచనలు రకరకాలుగా ఉంటున్నాయి. దానికి తోడు ఇంటర్నెట్, యూట్యూబ్ వంటి వాటిలో అన్ని రకాల వీడియోలు తేలికగా కళ్లముందు కనబడు తుంటే… వాటివల్ల ఉత్తేజితం అయ్యి, ప్రేరేపణకు గురవుతున్నారు. అలా వీడియోల్లో కనిపించడం తప్పు కాదనే భావనలో పడుతున్నారు. అలాగే పక్క వారిని కూడా తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తారు. ఇద్దరు ఆడపిల్లలు అలా ఉండొచ్చా అంటే జవాబు చెప్పడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.
మన సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. వాటి ప్రకారమే మనం నడుచు కుంటున్నాం. ఇతర పనులు లేకుండా సెక్స్ పైన ఆసక్తి పెరిగి, కోరికలను అణచు కోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు కొందరు ఆ కట్టుబాట్లు తప్పి ప్రవర్తించడం జరుగు తుంది. ఎవరి ఆసక్తి వారిది. దానివల్ల ప్రత్యేకంగా శారీరక సమస్యలు ఏమీ రావు. కాకపోతే మానసికంగా డిస్టర్బ్ అయ్యి, చేసే పనిలో నిమగ్నం కాలేక పోవచ్చు. అలాగే ఆడపిల్లల మీద ఆసక్తి పెరిగి, పెళ్లయ్యాక భర్తకు దగ్గర కాలేక ఇబ్బంది పడినవాళ్లూ ఉన్నారు. కాబట్టి ఆలోచించి అడుగేయాలి

telugu sex stories,telugu sex,telugusexstories,telugu x stories,telugu adult stories,telugusex kathalu,

telugu film nagar
5 ) నా వయసు ముప్ఫై అలాగే ఆనల్ సెక్స్ వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయని విన్నాను. నిజమేనా?

telugu sex stories

Q:: నా వయసు ముప్ఫై. ఇద్దరు పిల్లలు. ఇద్దరికీ సిజేరియన్ పడింది. మావారూ నేనూ సెక్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తాం. ఆయనకు ఆనల్ సెక్స్ ఇష్టం. కానీ అలా చేస్తే కుట్లు తెగిపోతాయని ఎవరో చెప్పడంతో భయపడుతున్నారు. అలాగే ఆనల్ సెక్స్ వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయని విన్నాను. నిజమేనా?

telugu sex stories

A::ఆనల్ సెక్స్ అంటే… మగవారు తమ అంగాన్ని ఆడవారి మలద్వారంలోకి పంపించి, భావప్రాప్తిని పొంది ఆనందించడం. ఇది మగవారి విపరీత కోరికలకు తార్కాణం. దీనివల్ల ఆడవారికి ఎటువంటి సంతోషం, తృప్తి కలగవు. పైగా ఒక్కోసారి మలద్వారం చిట్లిపోయి, రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా మలం విసర్జించేటప్పుడు నొప్పిగా ఉండవచ్చు. దీనివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. సెక్స్ అనేది ఇద్దరూ కలిసి సంతోషంగా చేసు కునేది తప్ప… ఒకరు బాధపడుతూ ఒకరు ఆనందించేది కాదు. కాబట్టి ఇది అంత మంచి పద్ధతి కాదు. అయితే మీరు భయ పడుతున్నట్టు ఆనల్ సెక్స్ వల్ల సిజేరియన్ కుట్లు తెగిపోవడం అనేది జరగదు

telugu sex stories,telugu sex,telugusexstories,telugu x stories,telugu adult stories,telugusex kathalu,

telugu film nagar
4) మా వారికి కోర్కెలెక్కువ.. నాకు ఇష్టం లేదు.. ఏం చేయాలి?

telugu sex stories

Q : మా వారికి కోర్కెలెక్కువ.. నాకు ఇష్టం లేదు.. ఏం చేయాలి?

A : చాలా మందికి వయస్సు మీద పడుతున్నప్పటికీ.. శృంగార కోర్కెలు మాత్రం ఏమాత్రం తగ్గవు. ఒకవైపు భార్య అనాసక్తత ప్రదర్శిస్తున్నప్పటికీ.. భర్త మాత్రం మంకుపట్టుతో వ్యవహరిస్తూ సెక్స్ చేసేందుకు ఆసక్తి చూపుతుంటాడు. ఆడవారిలో పూర్తిగా సెక్స్ కోర్కెలు లేని సమయంలో ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతుంది. దీంతో మహిళలు ఆందోళన చెదుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆసక్తి పెరిగేందుకు ఏవైనా మందుల కోసం వైద్యులను సంప్రదిస్తుంటారు.

telugu sex stories,telugu sex,telugusexstories,telugu x stories,telugu adult stories,telugusex kathalu,

సాధారణంగా వయస్సు మీద పడిన తర్వాత లేదా అండాశయాలను తొలగించడం వల్ల వాటి నుంచి శరీరానికి, లైంగిక అవయవాల ఆరోగ్యానికి కావలసిన స్త్రీ హార్మోన్లు విడుదల కావని చెపుతున్నారు. దీంతో సెక్స్‌ పట్ల కొద్ది ఆసక్తి తగ్గుతుందంటున్నారు. హార్మోన్ల లోపం వల్ల యోని నాళపు కండరాలలో తడి తగ్గిపోయి అక్కడ పొడారి కలయిక మంటగా, నొప్పిగా ఉండటం వల్ల కూడా శృంగారం పట్ల ఆసక్తి తగ్గుతుంది . సెక్స్ కోరికలు పెంచే మందులు వాడడం అంత మంచిది కాదు . కారణాన్ని బట్టి మందులు వాడాలి.
*హార్మోనుల థెరఫీ (ఈస్ట్రోజన్‌+ప్రొజిస్ట్రోన్‌ ) డాక్టర్ సలహా మేరకే వాడాలి ,
*యోని పొడిగా ఉంటే .. వెజైనల్ జెల్ గాని , వేజలైన్‌ గాని , కాడిడ్ -బి ఆయింట్ మెంట్ గాని స్త్రీ ,పురుషు అంగాలకు రాసి సెక్ష్ కు ఉపక్రమించాలి.
* భర్తకోసం భార్య , భార్యకోసం భర్త మరియు ఇద్దరి సుఖము కోసము ఒకరినొకరు సహకరించుకోవాలి . సుఖజీవవానికి సెక్ష్ ఒక్కటే మార్గము కాదు .

telugu sex stories,telugu sex,telugusexstories,telugu x stories,telugu adult stories,telugusex kathalu,

telugu film nagar Monday, 14 November 2016
3) పాత బాయ్‌ఫ్రెండ్ ఫోటో పెట్టుకుంది. సెక్స్ అంటే పట్టించుకోవడంలేదు

telugu sex doutes 

Q:: నా భార్య అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. ఈమధ్య ఇద్దరం పరస్పరం కాలేజీ రోజుల్లో జరిగిన సంఘటనలు గురించి చెప్పుకున్నాం. నేను కాలేజీ చదివే రోజుల్లో నా గర్ల్ ఫ్రెండ్స్ పరిచయాలు అన్నీ చెప్పాను. ఆమె కూడా తనకో బోయ్ ఫ్రెండ్ ఉండేవాడని చెప్పింది. అది జరిగి నాలుగైదు నెలలు గడిచిపోయింది. ఈమధ్య ఆమెలో ఓ మార్పు కనబడుతోంది. సెక్స్ అంటే ఇంట్రెస్ట్ చూపడంలేదు. పైగా తన పాత బోయ్ ఫ్రెండ్ ఫోటోను చూస్తూ అతడి గురించిన విషయాలు చెపుతోంది. ఆమె వైఖరి ఎందుకిలా మారింది.?!
A:: ! స్కూలు, కాలేజీ చదివే రోజుల్లో గాళ్స్ అండ్ బాయ్ ఫ్రెండ్స్ ఉండటమూ, వారిని అభిమానించడమూ మామూలే. ఐతే ఆ అభిమానమంతా బెడ్రూంకు ఆవల మాత్రమే ఉండాలి. ఎంత స్నేహితుడైనప్పటికీ పడకగదిలోకి కూడా వారి ఫోటోలను తెచ్చిపెట్టుకునేంత వరకూ రాకూడదు. అసలు దీనికి కారకులు కూడా మీరే అనుకోవాల్సి ఉంటుంది. పాత జ్ఞాపకాలను మీరు గుర్తు చేసుకోవడమే కాకుండా ఆమెకు గుర్తు చేశారు. పైగా మీరు మీ పాత స్నేహితుల పట్ల ఎలా ఉంటున్నారన్నది స్పష్టం చేయలేదు. మీ వైఖరి మార్చుకుంటే ఆమె కూడా మెల్లగా మారుతుంది. ఐనా ఆమె అలాగే ప్రవర్తిస్తుంటే ఈ విషయాన్ని మెల్లగా ఆమెకు బాగా సన్నిహితంగా ఎవరు ఉంటారో చూచి వారి ద్వారా బ్రెయిన్ వాష్ చేయించే ప్రయత్నం చేయండి. అంతేతప్ప ఆ ఫోటోలో ఉన్న వ్యక్తికీ నీకు సంబంధం ఏంటంటూ గొడవ చేస్తే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

telugu sex stories,telugu sex,telugusexstories,telugu x stories,telugu adult stories,telugusex kathalu,


telugu film nagar Sunday, 13 November 2016
2) సెక్స్ చేయబోతే కాళ్లు గజగజ వణికిపోయాయి. ఆమె నన్ను పెళ్లాడుతుందా.

telugu sex doutes  

 Q ::ప్రేమికులుగా మేము చాలా సంతోషంగా ఉన్న మేమిద్దరము పెళ్లికి ముందు అన్ని అనుభవాలను చవిచూడాలనుకున్నాం. ముద్దులు, కౌగలింతలు. ఇలా అన్ని అయిపోయాయి. చివరికి సెక్స్ చేసుకుందామని అనుకుని అందుకు నేను ఉపక్రమించాను. యోనిలో అంగాన్ని ప్రవేశపెట్టబోయే సమయంలో నా కాళ్లు వాటంతట అవే గజగజమని వణకడం ప్రారంభించాయి. ఎంత తమాయించుకుందామన్నా ఆగలేదు. నన్నా పరిస్థితిలో చూసిన నా ప్రేయసి పగలబడి నవ్వింది. నేను గబుక్కున సెక్స్ చేయడాన్ని విరమించుకున్నాను. ఐనా కాళ్లు నాలుగైదు నిమిషాల పాటు వణికిపోయాయి. నా కాళ్లు అలా ఎందుకు వణికాయి. నన్ను నా ప్రేయసి పెళ్లాడుతుందో లేదో అని ఆందోళనగా ఉంది.
A:: శరీరం సెక్స్ కోర్కెలతో ఉత్తేజమైనపుడు శరీరమంతా కదిలిపోతుంది. పైగా సెక్సుకు ముందు ఫోర్ ప్లే కారణంగా శరీరం పూర్తిస్థాయి తృప్తికి లోనవుతుంది. ఈ స్థితిలో సెక్సుకు ఉపక్రమించినపుడు కొంతమందిలో ఇలా కాళ్లు వణకడం కనబడుతుంది. పైగా తొలిసారి సెక్సు అనుభవం చవిచూసేటపుడు తెలియని ఆందోళన కూడా ఉంటుంది. ఇవన్నీ కలిసి అలా కాళ్లు వణకడం జరిగి ఉంటుంది. దీని గురించి అంతగా ఆందోళన చెందవద్దు. ఇకపోతే. పెళ్లికి ముందు సెక్స్ అనుభవాన్ని చవిచూడాలనుకోవడం మంచిది కాదు. దీనివల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి.

telugu sex stories,telugu sex,telugusexstories,telugu x stories,telugu adult stories,telugusex kathalu,



telugu film nagar
1)భార్యతో రోజూ 5, 10 నిముషాలు రతి జరిపినా ఆమె ఇంకా కావాలంటుంది

Q : నేను 2 సంలు క్రితం సౌదీకి పోయినాను. వెళ్ళే ముందు రోజు బొంబాయిలో ఒక వేశ్య ను కలిసినాను. సౌదీకి వెళ్ళిన 4 రోజులకి నా అంగం చినిగినట్టయి కురుపులు అయినాయి. రోజూ సబ్బుతో కడకగా 6,7 నెలలకు మొత్తం తగ్గింది. కానీ అప్పటినుంచి ఎండలో పోయినా, ఎండాకాలం వచ్చినా మూత్రం మండుతుంటుంది. వర్షాకాలంలో ఉండదు. దీనికి కారణం అప్పటి జబ్బేనా? అదేమి జబ్బు? నేను భార్యతో రోజూ 5, 10 నిముషాలు రతి జరిపినా ఆమె ఇంకా కావాలంటుంది. ఎలా? రెండవసారి చేద్దామంటే సాధ్యం కావటం లేదు.
A : సుఖవ్యాధుల్ని అలా ఎన్నడూ ఉపేక్షించకూడదండీ. వెంటనే ట్రీట్‌మెంట్‌ తీసుకోకపోతే అవి క్రానిక్‌ ( ముదురు) అయి పోతాయి. ప్రస్తుతం మీకున్న మూత్రం మంట వ్యాధి సంబంధమో కాదో పరీక్ష చేయించుకుంటేనే తెలుస్తుంది. వ్యాధి సంబంధమైనదైతే డాక్టరు వెంటనే చికిత్స చేస్తారు. ఎండాకాలంలో మంచినీ ళ్ళు ఎక్కువగా తీసుకుంటే మూత్రం మంట పెట్టదు. మీ భార్యకి రతిలో భావప్రాప్తి కలగనందున ఆమె ఇంకా కాస్సేపు కావాలని కోరుతున్నట్టున్నారు. అందుకు తగ్గట్టుగా రతి భంగిమ మార్చుకోండి. ఉపరతిలో ఎక్కువమంది స్ర్తీలు తేలిగ్గా భావప్రాప్తి పొందుతారు. మరిన్ని భంగిమలు, స్ర్తీలు తృప్తిపడేందుకు అనువైన విధానాలు ప్రణయకళ, వాత్స్యాయన కామసూత్రాలు తెలుసుకోవాలి. మానసికంగా ఆమెకు సంతోషం కలిగించడం మరింత ముఖ్యం. భావప్రాప్తి పొందని స్త్రీలు ఉంటారు కాని అలా 10 నిముషాలు రతి తరువాత ఇంకా కావాలనేవారుండరు .

telugu film nagar
failure in sex,రతిలో వైఫల్యం

 telugu sex doutes 

Q : నాకు పెళ్లయి రెండేళ్లయ్యింది. ఇద్దరం ఉద్యోగాలు చేస్తు న్నాం. గర్భం దాల్చాలంటే నిర్దిష్టమయిన రోజుల్లోనే సెక్స్ చేయాలని మా ఆవిడ ఎక్కడో చదివింది. ఆ ప్రకారంగా ఆయా రోజుల్లో సెక్స్ చేయడానికి ప్రయత్నించినపుడు నేను సరిగ్గా చేయలేకపోయాను. రతిలో వైఫల్యం కారణంగా నా కు మనశ్శాంతి లేకుండా పోయింది. నేను సెక్స్‌కు పనికి రానేమోనన్న భయం ఏర్పడింది. ఈ విషయం ధ్రువీకరిం చుకోడానికి నేను బయట ఒక వేశ్యతో కలిసాను. ఫలి తంగా నాకు గనేరియా సోకింది. డాక్టర్ గారు నాకు మం దులిచ్చి రెండు నెలలు పాటు వాడమని చెప్పారు. అంతే కా కుండా, మందులు వాడుతున్న రోజుల్లో, భార్యతో సెక్స్ చే యవద్దని సూచించారు. అందువల్ల ఆమెకు కూడా వ్యాధి సంక్రమించే ప్రమాదం ఉందని చెప్పారు. ఇదంతా నేను నా భార్యకు చెపకోలేని పరిస్థితి. పిల్లలు కావాలనుకుంటు న్నప్పట్నుంచి, నేను సెక్స్ పట్ల సరిగ్గా ప్రవర్తించలేకపోవడం వల్ల ఆమె నన్ను అపార్ధం చేసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి?


Ans : కొంతమందిలో తప్పనిసరిగా సెక్స్ చేయాలనే నిబంధన ఉన్నపుడు సహజంగా రతిలో వైఫల్యం చెందడం జరుగు తుంది. ఈ కారణంగా సెక్స్‌కు పనికిరాననే అభిప్రాయానికి రావడం మీరు చేసిన మొదటి తప్పయితే, ఆ విషయాన్ని ధ్రువీకరించుకోవడానికి మీరంతట మీరే ప్రయత్నించడం, వేశ్య దగ్గరకు వెళ్లడం మరో తప్పు! ప్రస్తుతం ఇదంతా మీ భార్యకు చెప్పకపోవడం మీరు చేస్తున్న మూడో తప్పు. మీ భార్య మిమ్మల్ని అర్ధం చేసుకోదేమోనన్న భయం మీకు ఉం డడం నిజమే కానీ అందువల్ల మీ ఇద్దరి మధ్య అన్యోన్యత దెబ్బతినే పరిస్థితులు ఏర్పడుతున్నపుడు, మీరు తాత్సారం చేయడం మంచిది కాదు. మీ భార్యకు వెంటనే జరిగిందంతా చెప్పండి. మీరిలా ఎందుకు చేయాల్సివచ్చిందో ఆమెకు వివ రించండి. కావాలని మీరు చేసిన తప కాదు కాబట్టి ఆమె అర్థం చేసుకుంటుంది. అయినా సరే మీ భార్య మిమ్మల్ని అర్థం చేసుకోదేమోనన్న అనుమానం ఉంటే, మీ దగ్గర్లో వున్న సెక్స్ కౌన్సిలర్‌ను కలవండి.

telugu film nagar