telugu sex stories
Q::ఉద్యోగరీత్యా నేను, మావారు వేర్వేరు చోట్ల ఉంటున్నాం. నెలకొకసారే కలుసుకుంటూ ఉంటాం. ఒక్కోసారి మాకు వీలు చిక్కేసరికి నాకు పీరియడ్స్ జరుగుతూ ఉంటాయి. కానీ మావారు కలయిక కోసం ఒత్తిడి చేస్తారు. ఆయన్ని బాధపెట్టడం ఇష్టం ఉండక నేను సరే అంటాను. కానీ ఇలా చేయడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయేమోనని భయం వేస్తూ ఉంటుంది. నెలసరి సమయంలో సెక్స్ చేయవచa???
telugu sex stories
A::పీరియడ్స్ సమయంలో కలయిక అనేది వారి వారి వ్యక్తిగత శుభ్రత మీద ఆధారపడి ఉంటుంది. నెలసరి సమయంలో బ్లీడింగ్‌ను బయటకు పంపడానికి అనువుగా గర్భాశయ ముఖద్వారం కొద్దిగా తెరచుకుంటుంది. ఆ సమయంలో కనుక శారీరకంగా కలిస్తే... ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే అవి గర్భాశంలోకి పాకే అవకాశం ఉంటుంది. అలాగే కొందరిలో బ్లీడింగ్‌లో వచ్చే గర్భాశయ పొరలో బ్యాక్టీరియా, వైరస్ ఉంటాయి. అవి మగవారికి సోకి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అందుకని ఆ సమయంలో దూరంగా ఉంటే మంచిదని అంటుంటారు. తప్పదు అనుకుంటే, మీకు ఇష్టమై కలవాలి అనుకుంటే కనుక కండోమ్ వాడటం ఉత్తమం.
No comments