11) నాకెందుకో సెక్స్‌లో తృప్తి కలగడం లేదు. మావారి అంగం చాలా చిన్నగా ఉంటుంది. అందువల్లే అలా అనిపిస్తోందా?

Q::నాకు పెళ్లై రెండేళ్లు అవుతోంది. పిల్లలు అప్పుడే వద్దనుకున్నాం. నా సమస్య ఏమిటంటే... నాకెందుకో సెక్స్‌లో తృప్తి కలగడం లేదు. మావారి అంగం చాలా చిన్నగా ఉంటుంది. అందువల్లే అలా అనిపిస్తోందా? అంగం పెద్దది చేయడానికి ఏవైనా చికిత్సలు ఉంటాయా?
A:: మహిళలు సెక్స్‌లో తృప్తి పొందడానికి, మగవారి అంగం సైజుకి చాలావరకు సంబంధం ఉండదు. సాధారణంగా యోనిశీర్షాన్ని ప్రేరేపించడం ద్వారానే ఆడవాళ్లు సెక్స్‌లో తృప్తి పొందుతారు. అలాగే సెక్స్ ముందు ఫోర్‌ప్లే చేయడం వల్ల కూడా ప్రేరేపణ పొందుతారు. కొందరు మాత్రమే అంగం యోనిలోకి వెళ్లడం వల్ల తృప్తి పొందుతారు. ఆడవారి యోని 8 నుంచి 12 సెం.మీ. పొడవు ఉంటుంది. అందులో కింది భాగంలోనే కామాన్ని ప్రేరేపించే నాడులు ఉంటాయి. ఆ భాగాన్ని దాటి అంగం లోపలకు వెళ్లడం వల్ల ఆడవాళ్లకి ఎక్కువ తృప్తి ఏమీ కలగదు. సాధారణంగా మగవారి అంగం వెడల్పు 9 నుంచి 10 సెం.మీ. ఉంటుంది. అంగస్తంభనకు ముందు 7 నుంచి 10 సెం.మీ. ఉంటుంది. స్తంభించిన తర్వాత 12 నుంచి 16 సెం.మీ. పొడవు, 12 సెం.మీ. వెడల్పు అవుతుంది. కాబట్టి మీ మనసులోంచి అంగం చిన్నది అనే సందేహాన్ని ముందు పూర్తిగా తొలగించేయండి. మీ వారితో మనసు విప్పి మాట్లాడి, ఎక్కువ సమయం ఫోర్ ప్లేలో పాల్గొనండి. అలా కూడా శృంగారంలో ఎంతో తృప్తి లభిస్తుంది.

telugu sex stories,telugu sex,telugusexstories,telugu x stories,telugu adult stories,telugusex kathalu,

No comments